అన్ లక్కీ షర్ట్' లఘు చిత్ర దర్శకుడు సురంజన్ దే కు ఘన సత్కారం
విశాఖపట్నం : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ పొందిన 'అన్ లక్కీ షర్ట్' లఘు చిత్ర దర్శకుడు సురంజన్ దే ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (ఎఫ్.టి.పి.సి) సభ్యులు ఆదివారం ఉదయం రామ్ నగర్ లోని దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టులో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడ…